Thursday, November 1, 2007

కొత్త నాన్నలకు స్వాగతం........

అప్పుడెప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో సంపాదకీయం చదివి అందరికి చూపించాలనే కోరికతొ ఫొటొగా తీసి జాగ్రత్త చేసాను. కుటుంబంలో నాన్న పరిస్థితి ఎలా మారి పోయిందో ఆ సంపాదకీయం చక్కగా ప్రతిబింబింప చేసింది. అప్పటికీ ఇప్పటికీ సమాజంలో పెద్ద మార్పేమి రాలేదనే భావంతో ఇదిగో మీకోసం....ఆ పేజీ ఇక్కడ దర్శించండి.


అక్షరాలు అంతబాగా కనిపించుటలేదనుకుంటా. మామూలుగా ఫొటొ పెద్దది చేసి చూస్తే బాగానే కంపిస్తున్నయిగాని పోస్ట్ చేసినతర్వాత ఎలా పెద్దది చేయాలో నాకు తెలియడంలేదు. ఎలా పెద్దది చేయాలో చెప్పండి లేదా విషయం మొత్తం నేను కీబోర్డుతో కొట్టేదాకా ఆగవలసిందే.

4 comments:

చదువరి said...

కొత్త నాన్నల గురించి భలే రాసాడు. ఎంతో నిజమది!
మంచి సంపాదకీయాన్ని దాచి, చూపారు. నెనరులు.

శ్రినివాస రావు said...

ఫొటొమీద క్లిక్ చెస్తే ఫొటొ వేరొక కిటికిలొ ఫొటొ వస్తుంది. అప్పుదు అక్షరాలు చక్కగా కనిపిస్తయి

డా.పి.మురళీ కృష్ణ. said...

అరే! ఆశ్చర్యం!నేను కూడా 'కొత్త నాన్న 'గా మారిపోయాను.

తెలుగు'వాడి'ని said...

మంచి వ్యాసాన్ని అందించినందులకు కృతజ్ణతాభినందనలు .. సూక్ష్మంలో మోక్షంగా ఎంత బాగా చెప్పారో ...